ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangalore: గుర్రానికి గ్లాండర్స్ వైరస్‌.. 5కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:48 PM

గరంలోని దేవరజీవనహళ్ళి (డీజే హళ్ళి) పరిధిలో ఓ గుర్రానికి ప్రాణాంతకమైన గ్లాండర్స్‌(Glanders) జబ్బు నిర్ధారణ అయ్యింది. ఇదో ప్రాణాంతకమైన వైరస్‌ అని పశుసంవర్ధకశాఖ గుర్తించింది. డీజే హళ్ళి(DJ Halli)లోని ఖలీద్‌ షరీఫ్‌ అనే వ్యక్తికి చెందిన గుర్రానికి గ్లాండర్స్‌ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించామన్నారు.

- డీజేహళ్ళి పరిధిలో 5కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌

- పశుపోషకులు జాగ్రత్త వహించాలి

- ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు

బెంగళూరు: నగరంలోని దేవరజీవనహళ్ళి (డీజే హళ్ళి) పరిధిలో ఓ గుర్రానికి ప్రాణాంతకమైన గ్లాండర్స్‌(Glanders) జబ్బు నిర్ధారణ అయ్యింది. ఇదో ప్రాణాంతకమైన వైరస్‌ అని పశుసంవర్ధకశాఖ గుర్తించింది. డీజే హళ్ళి(DJ Halli)లోని ఖలీద్‌ షరీఫ్‌ అనే వ్యక్తికి చెందిన గుర్రానికి గ్లాండర్స్‌ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించామన్నారు. ఈమేరకు ఐదు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా పరిగణిస్తున్నట్లు తెలిపారు. 5-25 కిలోమీటర్ల మేర ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశువులకు రక్షణ చర్యలు కొనసాగించాలని సూచించారు. గ్లాండర్స్‌ అనే వైరస్‌ ప్రాణాంతకమైనది.

ఇదికూడా చదవండి: Former Prime Minister: మాజీ ప్రధాని సంచలన కామెంట్స్.. ఆస్తి కోసం 9ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేశారు..

ఇది సాధారణంగా గుర్రాలు, గాడిదలకు ప్రబలుతుంది. ఇదో జెనెటిక్‌ జబ్బు కాగా బుర్కేల్‌ దేరియా మల్లి అనే బ్యాక్టీరియా నుంచి ప్రబలుతుందని వైద్యులు తెలిపారు. శ్వాసకోశాలలో వాపు, పుండ్లుగా రానుంది. పిల్లి, కుక్క తదితర పెంపుడు జంతువులను పెంచుకునేవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మనుషులకు ఎటువంటి ప్రమాదం లేదని, అయితే జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

ఇదికూడా చదవండి: మావోయిస్టులను కూకటివేళ్లతో పెకిలిస్తాం

Updated Date - Apr 18 , 2024 | 12:48 PM

Advertising
Advertising