ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: భారీ వర్షాలకు నిండిన ‘తుంగ’ జలాశయం..

ABN, Publish Date - Jun 18 , 2024 | 12:41 PM

ఈ యేడాది తుంగ జలాశయం(Tunga Reservoir) కనివినీ ఎరుగని రీతిలో భారీ వర్షాల ప్రభావం వల్ల నిండిపోవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తుంగభద్ర జలాశయానికి కూడా జూన్‌ నెలలోనే 4 వేల క్యూసెక్కులకు పైగా రావడంతో రైతన్నలు నారుమళ్లు చల్లుకోవడానికి సిద్ధమయ్యారు.

కంప్లి(బెంగళూరు): ఈ యేడాది తుంగ జలాశయం(Tunga Reservoir) కనివినీ ఎరుగని రీతిలో భారీ వర్షాల ప్రభావం వల్ల నిండిపోవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తుంగభద్ర జలాశయానికి కూడా జూన్‌ నెలలోనే 4 వేల క్యూసెక్కులకు పైగా రావడంతో రైతన్నలు నారుమళ్లు చల్లుకోవడానికి సిద్ధమయ్యారు. తుంగ జలాశయం గరిష్ట నీటిమట్టం 588.24 మీటర్లుగా ఉంది. తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి 1765 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నదికి 1700 క్యూసెక్కులు నీరు వస్తోంది. గత యేడాది కన్నా ఈసారి తుంగభద్రకు త్వరలో భారీగా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Puducherry: పుదుచ్చేరి ప్రభుత్వంలో అసమ్మతి? బీజేపీ ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ


చిక్కమంగళూరు, కడూరు, శివమొగ్గ, ఆగుంబె(Chikkamangaluru, Kadur, Shivamogga, Augumbe) అడవుల పైభాగంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయం త్వరగానే నిండుతుందని ఆశిస్తున్నారు. జలాశయం కింద నాట్లు వేయడానికి రైతులు పొలాలను దుక్కులుదున్ని సిద్ధం చేసుకుంటున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 12:41 PM

Advertising
Advertising