ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bike race: భయభ్రాంతులకు గురిచేస్తూ బైక్‌ రేస్‌..

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:25 PM

స్థానిక అన్నాసాలై(Anna Salai)లో మంగళవారం అర్ధరాత్రి ప్రజలను భయభ్రాంతులు చేసేలా రేస్‌లు నిర్వహించిన ఘటనలో 48 కేసులు నమోదుచేసి 48 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- 48 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

చెన్నై: స్థానిక అన్నాసాలై(Anna Salai)లో మంగళవారం అర్ధరాత్రి ప్రజలను భయభ్రాంతులు చేసేలా రేస్‌లు నిర్వహించిన ఘటనలో 48 కేసులు నమోదుచేసి 48 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి శాంతోమ్‌ సహా 350 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌(Police Commissioner Arun) ఉత్వర్వులతో 8,000 మంది పోలీసులు గస్తీ తిరిగారు. అలాగే, అర్ధరాత్రి బైక్‌ రేస్‌లు అడ్డుకొనేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: తమిళనాడులో 56 శాతం పెరిగిన బాల్యవివాహాలు..


ఈ నేపథ్యంలో, అర్ధరాత్రి అన్నాసాలై, ట్రిప్లికేన్‌, చింతాద్రిపేట(Annasalai, Triplicane, Chintadripet) ప్రాంతాల్లో యువకులు బైక్‌ రేస్‌లకు పాల్పడ్డారు. మితిమీదిన శబ్దం, అతివేగంతో వెళ్తున్న బైక్‌లను చూసి ప్రార్థనలకు వెళ్లిన ప్రజలు, వాహనచోదకులు భయాందోళనలకు గురయ్యారు. వారిలో కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, రోడ్డు మధ్యలో బారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు రేస్‌కు పాల్పడిన యువకులను అడ్డుకున్నారు. వారి నుంచి విలువైన 48 రేస్‌ బైక్‌లు స్వాధీనం చేసుకొని, యువకులపై కేసు నమోదుచేశారు.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 12:25 PM