ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: ఉన్నతాధికారి ఇంట్లో సీబీఐ సోదాలు: రూ. 2.39 కోట్లు సీజ్

ABN, Publish Date - Sep 09 , 2024 | 06:08 PM

ఢిల్లీ పోల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ఎన్విరాన్‌మెంట్ సీనియర్ ఇంజినీర్ మహమ్మద్ ఆరీఫ్ నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ సందర్బంగా రూ. 2.39 కోట్ల నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09: ఢిల్లీ పోల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ఎన్విరాన్‌మెంట్ సీనియర్ ఇంజినీర్ మహమ్మద్ ఆరీఫ్ నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ సందర్బంగా రూ. 2.39 కోట్ల నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. ఈ సందర్బంగా ఇంజినీర్ అరీఫ్‌తోపాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Also Read: Uttar Pradesh: 9 రోజుల తర్వాత.. ఎట్టకేలకు దొరికిన మృతదేహం.. ఎవరిదంటే..?


ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్‌లు పునరుద్దురించే క్రమంలో డీపీసీసీ అనుమతి పొందవలసి ఉంది. అందులోభాగంగా పలు సంస్థల యజమానులు డీపీసీసీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతో మధ్యవర్తుల ద్వారా ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ అరీఫ్ భారీగా నగదు డిమాండ్ చేశారు.

Also Read: RG Kar Medical Student: వైద్యురాలి తండ్రి ఆరోపణలు ఖండించిన సీఎం మమత.. ఇదంతా కుట్ర


దీంతో వివిధ సంస్థల యజమానులు.. సీబీఐను ఆశ్రయించారు. దాంతో రూ. 91,500 నగదు లంచంగా తీసుకున్న కేసులో ఆరీఫ్, కషలయ శరణ్ సింగ్‌తోపాటు అతడి కుమారుడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Also Read: Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 09 , 2024 | 06:08 PM

Advertising
Advertising