ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: కనువిందు చేస్తున్న ‘బ్రహ్మ కమలం’

ABN, Publish Date - Aug 09 , 2024 | 12:53 PM

తిరుపత్తూర్‌లో ఏడాదికి ఒకసారి పూసే బ్రహ్మ కమలం విరబూసింది. తిరుపత్తూర్‌ మున్సిపాలిటీ(Tirupattur Municipality) పరిధిలోని పూంగావనత్తమ్మన్‌ ఆలయ వీధికి చెందిన అన్బు తన ఇంట్లో తమలపాకులు సహా పలు రకాల పూల చెట్లు పెంచుతున్నాడు.

చెన్నై: తిరుపత్తూర్‌లో ఏడాదికి ఒకసారి పూసే బ్రహ్మ కమలం విరబూసింది. తిరుపత్తూర్‌ మున్సిపాలిటీ(Tirupattur Municipality) పరిధిలోని పూంగావనత్తమ్మన్‌ ఆలయ వీధికి చెందిన అన్బు తన ఇంట్లో తమలపాకులు సహా పలు రకాల పూల చెట్లు పెంచుతున్నాడు. వాటిలో బ్రహ్మ కమలం మొక్కలు కూడా ఉన్నాయి. ఈ పూవు ఏడాదికి ఒకసారి మాత్రమే ఆడి మాసంలో రాత్రి వేళ వికసిస్తుంది. ఆ ప్రకారం, అన్బు ఇంట్లో పెంచుతున్న బ్రహ్మ కమలం మొక్కకు సుమారు 10 పూలు గురువారం రాత్రి వికసించాయి. ఆడి మాసంలో వికసించే ఆ పూలను ఆశ్చర్యంగా చూస్తున్న ఆ ప్రాంత ప్రజలు, బ్రహ్మ కమలం పుష్పానికి పూజలు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Chennai: కొడైకెనాల్‌, ఊటీలకు ‘వయనాడు’ తరహా ముప్పు?


.........................................................

ఈ వార్తను కూడా చదవండి:

.........................................................

రాష్ట్రవ్యాప్తంగా 24 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా 24 మంది ఐపీఎస్‌ అధికారులను(IPS officers) రాష్ట్రప్రభుత్వం బదిలీ చేసింది. ఆ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు..

- సేలం సౌత్‌ డిప్యూటీ కమిషనర్‌ మదివానన్‌ వేలూరు జిల్లా ఎస్పీగా నియామకం.

- కరూర్‌ జిల్లా ఎస్పీ ప్రభాకరన్‌ తిరువణ్ణామలై జిల్లా ఎస్పీగా

- తిరువణ్ణామలై జిల్లా ఎస్పీ కార్తికేయన్‌ కోవై జిల్లా ఎస్పీగా.

- తిరునల్వేలి ఈస్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆదర్శ్‌ బచేరా పెరంబలూరు జిల్లా ఎస్పీగా.


- సేలం జిల్లా ఎస్పీ అరుణ్‌ కపిలన్‌ నాగపట్టణం జిల్లా ఎస్పీగా.

- విరుదు నగర్‌ జిల్లా ఎస్పీ ఫెరోజ్‌ఖాన్‌ కరూర్‌ జిల్లా ఎస్పీగా .

- తిరుపత్తూర్‌ జిల్లా ఎస్పీ అల్బర్ట్‌ జాన్‌ తూత్తుకుడి జిల్లా ఎస్పీగా.

- ట్రిప్లికేన్‌ డిప్యూటీ కమిషనర్‌గా సెల్వ నాగరత్నం నియామకం.

- తిరుపత్తూర్‌ జిల్లా ఎస్పీగా శ్రేయా గుప్తా.


- సేలం జిల్లా ఎస్పీగా గౌతం గోయల్‌ .

- విరుదునగర్‌ జిల్లా ఎస్పీగా కన్నన్‌.

- మైలాడుదురై జిల్లా ఎస్పీగా స్టాలిన్‌ .

- ధర్మపురి జిల్లా ఎస్పీగా మహేశ్వరన్‌ .

- చెన్నై అన్నానగర్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసన్‌ తెన్‌కాశి జిల్లా ఎస్పీగా నియమించారు. వీరితో సహా మరో మొత్తం 56 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 09 , 2024 | 12:53 PM

Advertising
Advertising
<