ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం

ABN, Publish Date - Jun 08 , 2024 | 12:00 PM

ఢిల్లీ అశోక హోటల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, గౌరవ గొగోయ్ సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. సీడబ్ల్యుసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, హిమాచల్ సీఎం సుక్విందర్ సింగ్ సుకు, ఏపీ నుంచి రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ: ఢిల్లీ అశోక హోటల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, గౌరవ గొగోయ్ సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. సీడబ్ల్యుసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, హిమాచల్ సీఎం సుక్విందర్ సింగ్ సుకు, ఏపీ నుంచి రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.


మధ్యాహ్నం 1 గంటలకు సిడబ్ల్యుసి నిర్ణయాలపై కాంగ్రెస్ మీడియా సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేతను కాంగ్రెస్ ఎంపీలు ఎన్నుకోనున్నారు. రాత్రి ఎంపీలతో రాహుల్ గాంధీ విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీల సమావేశంలో కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేతగా, పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 08 , 2024 | 12:39 PM

Advertising
Advertising