ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Consumer Reports: 12 రకాల మసాలా బ్రాండ్లలో అధికంగా సీసం!

ABN, Publish Date - Oct 05 , 2024 | 05:05 AM

భారత్‌కు చెందిన మసాలా బ్రాండ్లు... పరాస్‌, ఈజీఎన్‌, మిమీస్‌ ప్రొడక్ట్స్‌, బౌల్‌ అండ్‌ బాస్కెట్‌, రాణి బ్రాండ్‌, జారా ఫుడ్స్‌, త్రీ రివర్స్‌, యు ఈ బ్రాండ్‌, బైలి ఫెంగ్‌, స్పైసీ కింగ్‌, బడియా, దీప్‌ వంటి

న్యూఢిల్లీ, అక్టోబరు 4: భారత్‌కు చెందిన మసాలా బ్రాండ్లు... పరాస్‌, ఈజీఎన్‌, మిమీస్‌ ప్రొడక్ట్స్‌, బౌల్‌ అండ్‌ బాస్కెట్‌, రాణి బ్రాండ్‌, జారా ఫుడ్స్‌, త్రీ రివర్స్‌, యు ఈ బ్రాండ్‌, బైలి ఫెంగ్‌, స్పైసీ కింగ్‌, బడియా, దీప్‌ వంటి 12 రకాల బ్రాండ్ల దాల్చిన చెక్క పొడి, ఇతర పొడి మసాలాల్లో అధిక స్థాయిలో సీసం ఉన్నట్టు అమెరికాకు చెందిన ‘కన్జూమర్‌ రిపోర్ట్స్‌’ సంస్థ నివేదికలో వెల్లడైంది.


పరాస్‌ బ్రాండ్‌ మసాలాల్లో అయితే ఇది సాధారణ స్థాయి 1 పీపీఎం కంటే మరీ అధికంగా (3.52 పీపీఎం) ఉన్నట్టు గుర్తించారు. సీసం అనేది శరీరానికి అవసరమే అయినా.. ఇది మోతాదుకు మించితే ప్రమాదమేనని, అది శరీరాన్ని విషపూరితం చేస్తుందని ఆహార రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, కాలేయ రుగ్మతలతో పాటు నాడీ సంబంధిత సమస్యలు కూడా అధికమవుతాయని చెబుతున్నారు.

Updated Date - Oct 05 , 2024 | 05:05 AM