ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumara swamy: వీధి కుక్కలకు నేను సమాధానం చెప్పాలా?

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:53 AM

చెన్నపట్టణ ఉప ఎన్నిక కోసం రూ.50 కోట్లు డిమాండ్‌ చేశారంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌ తాతా చేసిన ఫిర్యాదు వివాదం మలుపులు తిరుగుతోంది.

  • రియల్టర్‌ విజయ్‌ తాతా ఆరోపణలపై కేంద్ర మంత్రి కుమారస్వామి వ్యాఖ్య

బెంగళూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): చెన్నపట్టణ ఉప ఎన్నిక కోసం రూ.50 కోట్లు డిమాండ్‌ చేశారంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌ తాతా చేసిన ఫిర్యాదు వివాదం మలుపులు తిరుగుతోంది. కేంద్రమంత్రి కుమారస్వామితో పాటు జేడీఎస్‌ ఎమ్మెల్సీ రమే్‌షగౌడపై ఆయన ఈ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా రమే్‌షగౌడ శుక్రవారం అమృతహళ్లి పోలీసుస్టేషన్‌లో రియల్టర్‌ విజయ్‌పై ఫిర్యాదు చేశారు. వ్యాపారాల్లో నష్టం వచ్చిందని, రూ.100కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని అందులో పేర్కొన్నారు.


కోరినంత ఇవ్వకుంటే కేంద్రమంత్రికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించారన్నారు. ఇదే విషయమై బెంగళూరులో కేంద్రమంత్రి కుమారస్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వీధి కుక్కలు, నక్కలకు సమాధానం చెప్పాలా అంటూ విరుచుకుపడ్డారు. కాగా, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు ఆధారాలు చూపాలని విజయ్‌ తాతాకు పోలీసులు శుక్రవారం నోటీసులిచ్చారు.

Updated Date - Oct 05 , 2024 | 04:53 AM