ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi High Court : కరోనిల్‌ వాడకంపై పోస్టులను తొలగించండి

ABN, Publish Date - Jul 30 , 2024 | 02:32 AM

‘కరోనిల్‌’ వాడకానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తప్పుడు పోస్టులను తొలగించాలని పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ, జూలై 29: ‘కరోనిల్‌’ వాడకానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తప్పుడు పోస్టులను తొలగించాలని పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఎక్స్‌(ట్విటర్‌)లో పెట్టిన ఆ పోస్టులను మూడు రోజుల్లో తీసేయాలని లేకపోతే వాటిని ఎక్స్‌ సంస్థే తొలగిస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా పలు వైద్యుల సంఘాలు చేసిన అభ్యర్థనలపై జస్టిస్‌ అనుప్‌ జయరామ్‌ భంభానీ సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మంగళం ఆర్గానిక్‌ సంస్థ చేసిన ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘనల ఆరోపణకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు పతంజలిపై బాంబే హైకోర్టు రూ.4 కోట్ల జరిమానా విధించింది

Updated Date - Jul 30 , 2024 | 02:33 AM

Advertising
Advertising
<