ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Swati Maliwal assault case: బిభవ్ కుమార్‌‌కు బెయిలుపై తీర్పు రిజర్వ్

ABN, Publish Date - Jul 10 , 2024 | 07:25 PM

'ఆప్' రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ బెయిలు అభ్యర్థనపై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు రిజర్వ్ చేసింది. జూలై 12న తీర్పు ఇవ్వనుంది.

న్యూఢిల్లీ: 'ఆప్' రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ (Swati Maliwal)పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ బెయిలు అభ్యర్థనపై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు రిజర్వ్ చేసింది. జూలై 12న తీర్పు ఇవ్వనుంది.

Kidnapping case: కిడ్నాపింగ్ కేసులో భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు నోటీసు


ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో మే 13న బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్ మే 17న ఫిర్యాదు చేశారు. దీంతో అరెస్టయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జూలై 6న ఢిల్లీ కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీని జూలై 16 వరకూ పొడిగించింది. ముందస్తు బెయిలుకు వెళ్లినప్పటికీ తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని బిభవ్ కుమార్ పేర్కొంటూ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2024 | 07:25 PM

Advertising
Advertising
<