ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కామికేజ్‌ డ్రోన్లు తయారు చేద్దాం రండి!

ABN, Publish Date - Aug 25 , 2024 | 03:48 AM

సైనిక అవసరాల కోసం వినియోగించే అత్యాధునిక కామికేజ్‌ డ్రోన్ల తయారీ, అభివృద్ధి చేసేందుకు నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబొరేటరీ్‌స(ఎన్‌ఏఎల్‌).. రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎ్‌ఫపీ)ను ఆహ్వానించింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: సైనిక అవసరాల కోసం వినియోగించే అత్యాధునిక కామికేజ్‌ డ్రోన్ల తయారీ, అభివృద్ధి చేసేందుకు నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబొరేటరీ్‌స(ఎన్‌ఏఎల్‌).. రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎ్‌ఫపీ)ను ఆహ్వానించింది.

కామికేజ్‌ డ్రోన్లను వాణిజ్య పరంగా కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపింది. అత్యాధునిక మందుగుండు సామగ్రిని మోసుకువెళ్లే మానవ రహిత వైమానిక వాహనాల(కామికేజ్‌ డ్రోన్లు)ను ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది.

ప్రస్తుతం పలు దేశాలు కామికేజ్‌ డ్రోన్లను వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 15 కిలోల వార్‌హెడ్‌లు సహా 10-15 కిలోల పేలోడ్స్‌ను మోసుకు వెళ్లే డ్రోన్లను అభివృద్ధి చేయాలని ఎన్‌ఏఎల్‌ నిర్ణయించింది. ఈ డ్రోన్లు 6-9 గంటలపాటు నిర్విరామంగా పనిచేయడంతోపాటు, 900 కిలోమీటర్ల రేంజ్‌లో సంచరిస్తాయి.

Updated Date - Aug 25 , 2024 | 03:49 AM

Advertising
Advertising
<