Home » Indian Army
అక్టోబర్ 21న భారత్, చైనా మధ్య బలగాల ఉపసంహరణ, పెట్రోలింగ్ పునరుద్ధణకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29లోగా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉండగా, ఇరువర్గాలు తమ మౌలిక సదుపాయాలను తొలగించి వెనక్కి మళ్లాయి.
ఉగ్రవాదుల ఆచూకీ కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా విషాదం ఎదురైంది. దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా గాలించిన ఈ ఆపరేషన్లో ‘ఫాంటమ్’ అనే ఆర్మీ శునకం కూడా పాల్గొంగింది. అయితే ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల బుల్లెట్లు శునకానికి తగిలాయి. తీవ్రమైన గాయాలతో ‘ఫాంటమ్’ తన ప్రాణాన్ని త్యాగం చేసింది.
మహారాష్ట్రలోని నాసిక్లో విషాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీసులో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్ఫైర్ కావడంతో ఇద్దరు ఇండియన్ ఆర్మీ అగ్నివీరులు మరణించారు.
సైనిక అవసరాల కోసం వినియోగించే అత్యాధునిక కామికేజ్ డ్రోన్ల తయారీ, అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ్స(ఎన్ఏఎల్).. రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎ్ఫపీ)ను ఆహ్వానించింది.
భారత సైన్యానికి చెందిన నిఘా డ్రోన్ ఒకటి అదుపు తప్పి పాకిస్థాన్ భూభాగంలో పడిపోయింది. జమ్మూకశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో నిఘా కోసం వినియోగిస్తున్న ఆ డ్రోన్ ...
సరిహద్దుల్లో నిఘా కోసం వినియోగించే ఒక డ్రోన్ సాంకేతిక లోపం కారణంగా అదుపుతప్పి పాకిస్థాన్లో శుక్రవారం ల్యాండ్ అయింది. మానవ రహిత డ్రోన్ ట్రైనింగ్ మిషన్లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు భారత ఆర్మీ తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ (Bangladesh Clashes)లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో వందల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయారు.
జమ్మూ-కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.