ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : పరిశోధన, ఆవిష్కరణల్లో మరింత ప్రైవేటు భాగస్వామ్యం

ABN, Publish Date - Jul 24 , 2024 | 05:39 AM

పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింతగా ఆహ్వానిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ప్రాథమిక పరిశోధన, నమూనా అభివృద్ధిలకు అనుసంధాన్‌ జాతీయ పరిశోధన నిధి ద్వారా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, జూలై 23: పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింతగా ఆహ్వానిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ప్రాథమిక పరిశోధన, నమూనా అభివృద్ధిలకు అనుసంధాన్‌ జాతీయ పరిశోధన నిధి ద్వారా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. దీనికిగాను రూ.లక్ష కోట్లతో ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. మధ్యంతర బడ్జెట్‌లోనే దీనికి సంబంధించిన ప్రకటన చేశామని వివరించారు. రానున్న పదేళ్లలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నామని, దీనికిగాను వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ కింద రూ.1000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 24 , 2024 | 05:40 AM

Advertising
Advertising
<