ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Soldier: బెర్త్ పైన సోల్జర్.. కింద మహిళ, ఏం చేశాడంటే..?

ABN, Publish Date - Jun 15 , 2024 | 05:26 PM

ఢిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్‌లో గల దుర్గ్‌కు గొండ్వానా ఎక్స్ ‌ప్రెస్ బయల్దేరింది. రైలులో గల బీ-9 కోచ్ బెర్త్ నంబర్ 24లో ఓ సైనికుడు పడుకొని ఉన్నాడు. కింద గల 23 బెర్త్ మీద ఏడేళ్ల చిన్నారితో మహిళ నిద్రపోతుంది.

soldier

రైలులో ప్రయాణించే సమయంలో విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు. రాత్రి సమయంలో దొంగలు రెచ్చిపోతుంటారు. ఓ మహిళ ప్రయాణికురాలికి వింత అనుభవం ఎదురయ్యింది. పై బెర్త్ మీద పడుకొన్న వ్యక్తి వల్ల ఆమె ఇబ్బంది పడింది. అతను సాదా సీదా వ్యక్తేం కాదు.. ఆర్మీలో పనిచేసే వ్యక్తి. ఇంతకీ ఏం చేశాడంటే..?


ఏం జరిగిందంటే..?

ఢిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్‌లో గల దుర్గ్‌కు గొండ్వానా ఎక్స్ ‌ప్రెస్ బయల్దేరింది. రైలులో గల బీ-9 కోచ్ బెర్త్ నంబర్ 24లో ఓ సైనికుడు పడుకొని ఉన్నాడు. కింద గల 23 బెర్త్ మీద ఏడేళ్ల చిన్నారితో మహిళ నిద్రపోతుంది. అర్ధరాత్రి సమయంలో ఆ సైనికుడు పడుకునే మూత్రం పోశాడు. కింద ఉన్న మహిళపై పడింది. పక్కనే ఉన్న తన భర్తకు ఆ మహిళ విషయం చెప్పింది. ఇద్దరు కలిసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

PM KISAN instalement: రూ.20 వేల కోట్లు విడుదల.. ఎప్పుడంటే..?


వచ్చారు.. ఫొటోలు తీశారు.. వెళ్లారు

మధ్యప్రదేశ్ గ్వాలియర్ వద్ద ఘటన జరిగింది. ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు వచ్చారు. సైనికుడు మూత్ర విసర్జన చేసిన స్థలంలో ఫొటోలు తీశారు. ఆ సైనికుడిని ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైలు ఝాన్సీ చేరుకున్న తర్వాత మరికొందరు అధికారులు వచ్చారు. రైలు లలిత్ పూర్ చేరుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామని ఆర్పీఎఫ్‌తోపాటు గవర్నమెంట్ రైల్వే పోలీస్, ఎంసీఏవో అధికారులు హామీనిచ్చారు. ఆ సైనికుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

POSCO Case: బెంగళూరుకు తిరిగొచ్చిన యడియూరప్ప.. లైంగిక వేధింపుల కేసుపై రియాక్షన్


మత్తులో ఉండటంతో..?

ఆ సైనికుడు మద్యం మత్తులో ఉన్నాడని, అతని ప్యాంట్ తడిసి ఉందని ఆర్పీఎఫ్ అధికారి సంజయ్ ఆర్య వివరించారు. ఆర్పీఎఫ్ సిబ్బంది వచ్చిన సమయంలో అక్కడ మహిళ లేరని, అందుకే సైనికుడిని రైలు దింపలేదని వివరించారు. అధికారుల తీరుతో విసుగు చెందిన మహిళ వదలొద్దని నిర్ణయం తీసుకుంది. ఆ ఘటనకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఆన్ లైన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంది.

PM KISAN instalement: రూ.20 వేల కోట్లు విడుదల.. ఎప్పుడంటే..?

Updated Date - Jun 15 , 2024 | 05:27 PM

Advertising
Advertising