ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

INS Brahmaputra: యుద్ధనౌకలో అగ్నిప్రమాదం...నావికుడి గల్లంతు

ABN, Publish Date - Jul 22 , 2024 | 08:49 PM

ఇండియన్ నావల్ యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర'లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని డాక్‌యార్డ్‌లో ఆదివారం సాయంత్రం డాక్‌యార్డ్‌లో 'రీఫిట్' పనులు చేస్తుండగా మంటలు చెలరేగి యుద్ధనౌక దెబ్బతింది. ఒక సైలర్ జాడ గల్లంతైంది.

ముంబై: ఇండియన్ నావల్ యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర' (INS Brahmaputra)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని డాక్‌యార్డ్‌లో ఆదివారం సాయంత్రం డాక్‌యార్డ్‌లో 'రీఫిట్' పనులు చేస్తుండగా మంటలు చెలరేగి యుద్ధనౌక దెబ్బతింది. సిబ్బంది వెంటనే నావికాదళ అగ్నిమాపకదళం సహకారంతో సోమవారం ఉదయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. డాక్‌యార్డ్‌లోని ఇతర నౌకా సిబ్బంది కూడా ఈ రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నౌక ఒకవైపు ఒరిగిపోవడంతో సరైన స్థితిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నారు. ఈ ఘటనలో ఒక జూనియర్ సైలర్ జాడ గల్లంతవడంతో అతని కోసం గాలిస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 08:49 PM

Advertising
Advertising
<