ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌ బైబై

ABN, Publish Date - Jun 10 , 2024 | 05:25 AM

ఒడిశాలో మాజీ బ్యూరోక్రాట్‌ వీకే పాండ్యన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్‌ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.

భువనేశ్వర్‌, జూన్‌ 9: ఒడిశాలో మాజీ బ్యూరోక్రాట్‌ వీకే పాండ్యన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్‌ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. అలాగే తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం బీజేడీ ఓటమిలో పాత్ర పోషించి ఉంటే అందుకు కూడా ప్రజలు, బీజేడీ కార్యకర్తలు తనను క్షమించాలని కోరారు. కాగా, పాండ్యన్‌పై వస్తున్న విమర్శలు దురదృష్టకరమని నవీన్‌ పట్నాయక్‌ తన సన్నిహితుడిని వెనకేసుకొచ్చారు. పాండ్యన్‌ తన వారసుడు కాదని, తన వారసుడిని రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని నవీన్‌ స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల్లో పట్నాయక్‌ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పాండ్యన్‌ గతంలో ప్రకటించారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 06:49 AM

Advertising
Advertising