ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Pinarayi Vijayan: కేరళ కాదు ‘కేరళం’

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:07 AM

కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

పేరు మార్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం

తిరువనంతపురం, జూన్‌ 24: కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అధికారపక్ష యూడీఎ్‌ఫతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి. మలయాళం భాషలో కేరళను ‘కేరళం’ అని పిలుస్తారని, దాన్నే ఖరారు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో పేర్కొన్న అన్ని భాషల్లోనూ ఈ పేరే రాసేవిధంగా సవరణలు చేయాలని కోరారు.

Updated Date - Jun 25 , 2024 | 03:08 AM

Advertising
Advertising