Gali Janardhan Reddy: ‘గాలి’ అంతమాట అనేశారేంటో.. త్వరలో ప్రభుత్వం కూలడం ఖాయం
ABN, Publish Date - Nov 23 , 2024 | 01:39 PM
శీతాకాల సమావేశాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని, సీఎం సిద్దరామయ్యకు ఉధ్వాసన తప్పదని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Gangavathi MLA Gali Janardhan Reddy) అభిప్రాయపడ్డారు.
బళ్లారి(బెంగళూరు): శీతాకాల సమావేశాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని, సీఎం సిద్దరామయ్యకు ఉధ్వాసన తప్పదని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Gangavathi MLA Gali Janardhan Reddy) అభిప్రాయపడ్డారు. శుక్రవారం గంగావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాలనుకునేవాళ్లు ఎక్కవ మంది ఉన్నారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Khushboo: మోదీ, అమిత్‌షా వ్యూహరచనతో ఈసారి రాష్ట్రంలో పాలన మాదే
వాళ్లే సిద్దరామయ్య(Siddaramaiah)ను దించేస్తారన్నారు. సండూరు ఉప ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. సీఎం హోదాలో ఆయన సండూరులోనే మకాం వేశారని, దీనిని బట్టి ఆయనలో ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బెళగావి సమావేశాలు ముగిసేవరకైనా సిద్దూ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 23 , 2024 | 01:39 PM