ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gali Janardhan Reddy: ఇచ్చిన మాటకోసం శ్రీరాములును ఎమ్మెల్యే చేశా..: గాలి

ABN, Publish Date - Oct 23 , 2024 | 01:14 PM

‘మాజీ మంత్రి శ్రీరాములు నాన్నకు మాట ఇచ్చాను... శ్రీరాములును ఎమ్మెల్యేగా చేస్తానని ఆరోజు ఇచ్చిన మాట నిలుపుకున్నాను అని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Former minister and Gangavati MLA Gali Janardhan Reddy) అన్నారు.

బళ్లారి(బెంగళూరు): ‘మాజీ మంత్రి శ్రీరాములు నాన్నకు మాట ఇచ్చాను... శ్రీరాములును ఎమ్మెల్యేగా చేస్తానని ఆరోజు ఇచ్చిన మాట నిలుపుకున్నాను అని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Former minister and Gangavati MLA Gali Janardhan Reddy) అన్నారు. హవ్వంబావిలోని గాలి జనార్దన్‌రెడ్డి కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సండూరు ఎన్నికల్లో దివాకర్‌కు టికెట్‌ వస్తుందని ఆశించాం.

ఈ వార్తను కూడా చదవండి: Tungabhadra: బెంగ‘భద్ర’..! తుంగభద్ర జలాశయానికి ఉధృతంగా వరద నీరు


కానీ బీజేపీ అధిష్టాన వర్గం టికెట్‌ ఇవ్వలేదు. ఇదొక మంచికేనేమో అని అన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో దివాకర్‌ మంత్రి కూడా కావచ్చు అని జోస్యం చెప్పారు. బహుబలి సినిమా కథను వివరింస్తూ ప్రజలు నన్ను ఎప్పుడూ మెచ్చుకుంటారని చెప్పారు. సండూరు ఎన్నికల్లో బీజేపీ(BJP) అభ్యర్థి బంగారు హనుమంత గెలుపునకు ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు.


అటల్‌బిహర్‌ వాజ్‌పే, యడ్యూరప్ప, ఇతర పెద్ద పెద్ద నాయకులు పదవులు రావడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు. నాకు కూడా ఇంకా వయస్సు ఉంది. ఇంకా పదేళ్ల వరకూ నేను గట్టిగానే ఉంటాను అన్నారు. నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పారు. సండూరు ఉప ఎన్నికలు ఖచ్చితంగా విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యర్తలు పాల్గొన్నరు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహని!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2024 | 01:14 PM