ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana Govt : ‘గుడ్‌ మార్నింగ్‌’ బదులు ‘జైహింద్‌’ అనండి

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:43 AM

స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు.. టీచర్లకు తోటి స్నేహితులకు గుడ్‌ మార్నింగ్‌కు బదులుగా జైహింద్‌ చెప్పాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది.

  • విద్యార్థులకు హరియాణా ప్రభుత్వం సూచన

చండీగఢ్‌, ఆగస్టు 9: స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు.. టీచర్లకు తోటి స్నేహితులకు గుడ్‌ మార్నింగ్‌కు బదులుగా జైహింద్‌ చెప్పాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు గురువారం ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ జీవో జారీ చేసింది. ‘‘ప్రతిరోజు జైహింద్‌ చెప్పడం వల్ల విద్యార్థులకు చిన్నప్పటి నుంచే దేశ భక్తి పెరుగుతుంది’’ అని జీవోలో పేర్కొంది.

Updated Date - Aug 10 , 2024 | 04:43 AM

Advertising
Advertising
<