ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kamal Haasan: భారత రాజ్యాంగ విలువలు తెలుసుకోవాలి..

ABN, Publish Date - Nov 27 , 2024 | 12:09 PM

భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు తెలుసుకుని పాటించాలని అగ్రహీరో, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan) పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 75 యేళ్ళ క్రితం ఇదే రోజు దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం రూపొందిందన్నారు.

చెన్నై: భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు తెలుసుకుని పాటించాలని అగ్రహీరో, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan) పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 75 యేళ్ళ క్రితం ఇదే రోజు దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం రూపొందిందన్నారు. రెండేళ్ళ 11 నెలలు, 17 రోజుల పాటు ఎన్నో వాదప్రతివాదనల తర్వాత రూపొందిన భారత రాజ్యాంగాన్ని 299 మంది పురుషులు, మహిళలు కలిసి ఒకచోట చేరి ఆమోదించారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: వాయుగుండం ఎఫెక్ట్‌.. చెన్నైలో భారీ వర్షం


అలాంటి భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పఠించి, అర్థం చేసుకోవాలన్నారు. ఈ రాజ్యాంగాన్ని అందించిన వారి చరిత్రను గౌరవించేలా ప్రమాణం చేయాలన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపుకున్న ఈ తరుణంలో ఇందులో పేర్కొన్న అంశాలు, లక్ష్యాలను గ్రహించాలని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 12:09 PM