ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

ABN, Publish Date - Dec 24 , 2024 | 10:02 PM

Kambhampati Hari Babu, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా బదలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది.

Odisha Governor Kambampati Haribabu

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం బదిలీ చేసింది. అలాగే వివిధ రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించింది. మిజోరాం గవర్నర్ ‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా బదిలీ చేసింది. ఇక ఇప్పటికే వరకు ఒడిశా గవర్నర్‌గా కొనసాగుతోన్న రఘుబర్ రాస్ రాజీనామాను కేంద్రం ఆమోదించింది. మిజోరాం కొత్త గవర్నర్‌గా జనరల్ వీకే సింగ్‌ను నియమించింది.

మరోవైపు బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు బదిలీ చేసింది. అలాగే కేరళ ప్రస్తుత గవర్నర్ ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్‌ను బిహార్ గవర్నర్‌గా పంపించింది. ఇంకో వైపు మణిపూర్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లాను నియమించింది. ఆయన ఇటీవల వరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆయన రిటైర్‌మెంట్ కావడంతో.. ఆయనను మణిపూర్‌ గవర్నర్‌గా నియమించింది. ఇక గవర్నర్ బదిలీలు, నియమకాలపై రాష్ట్రపతి భవన్ నుంచి మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.


Also Read:రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు వార్నింగ్

Also Read: సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు

Also Read: ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్

Also Read: న్యూఢిల్లీలో ఎన్డీయే నేతల బేటీ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

Also Read: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

Also Read: రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజ్ కీలక ప్రకటన

Also Read: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు

Also Read: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 10:09 PM