ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఎందుకు..? కేరళ సీఎం అభ్యంతరం

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:10 PM

రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని కేరళ సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాలను కేరళ సీఎం పినరయి విజయన్ తప్పు పట్టారు.

తిరువనంతపురం: రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని కేరళ సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. షాపుల మందు బ్యానర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశం గురించి కేరళ అసెంబ్లీలో ఓ సభ్యుడు ప్రశ్న వేశారు. దానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) సమాధానం ఇచ్చారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలనే ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఆ ఆదేశాలు సరికాదని, వాటిని అమలు చేయబోమని సభకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రభుత్వం రేషన్ బియ్యం అందజేస్తోంది. ఆ క్రమంలో ప్రధాని మోదీ ఫొటో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. వాటిని అమలు చేయడం కష్టం అని కేరళ సీఎం విజయన్ తేల్చిచెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 12:10 PM

Advertising
Advertising