మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mansoor Ali Khan: పోలీస్ స్టేషన్‌ ఎదుట సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ధర్నా

ABN, Publish Date - Apr 10 , 2024 | 11:24 AM

వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమిళ సినీ విలన్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) బుధవారం ఉదయం సత్తువాచేరి పోలీస్ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

Mansoor Ali Khan: పోలీస్ స్టేషన్‌ ఎదుట సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ధర్నా

చెన్నై: వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమిళ సినీ విలన్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) బుధవారం ఉదయం సత్తువాచేరి పోలీస్ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తనతోపాటు ప్రచారం చేస్తున్న అనుచరుడిపై స్థానిక బీజేపీ నాయకుడు దాడి జరిపాడని ఆరోపిస్తూ మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల సత్తువాచేరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఆయన సత్తువాచేరి పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ను సర్ది చెప్పి పంపించారు.

nani6.jpg

ఇదికూడా చదవండి: BJP candidate: ఆమె కేరాఫ్‌ తీహార్‌ జైలు... నా అడ్రస్‌ రాజ్‌భవన్‌

Updated Date - Apr 10 , 2024 | 11:24 AM

Advertising
Advertising