ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MODI 3.0: మోదీ తీన్మార్.. ప్రధానిగా బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Jun 09 , 2024 | 07:39 PM

లోక్ సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి.. కేంద్ర పగ్గాలు మరోసారి చేపట్టింది. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి.. కేంద్ర పగ్గాలు మరోసారి చేపట్టింది. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోదీతో(PM Modi) ప్రమాణ స్వీకారం చేయించారు. వరుసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. దివంగత, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు.


వివిధ దేశాల అధినేతలతో పాటు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ విచ్చేశారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 08:05 PM

Advertising
Advertising