ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Farooq Abdullah : పీడీపీతో పొత్తుకు సిద్ధమే

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:17 AM

జమ్మూకశ్మీర్‌లో హంగ్‌ తప్పదన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) సీనియర్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక ప్రకటన చేశారు.

శ్రీనగర్‌, అక్టోబరు 7: జమ్మూకశ్మీర్‌లో హంగ్‌ తప్పదన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) సీనియర్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక ప్రకటన చేశారు. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ(పీడీపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధమేనన్నారు. దీనికి కాంగ్రెస్‌ కూడా అభ్యంతరం చెప్పబోదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. బీజేపీని అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్లు కలిసి వచ్చినా స్వాగతిస్తామని, కానీ వారిని బ్రతిమిలాడబోనని చెప్పారు.

Updated Date - Oct 08 , 2024 | 03:18 AM