Best CM: దేశంలో అత్యంత పాపులర్ సీఎం అతనే.. యోగి ఆదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి మరీ..
ABN, Publish Date - Feb 18 , 2024 | 01:56 PM
దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు.
దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) కి చెందిన నవీన్ పట్నాయక్ 52.7 శాతం పాపులారిటీ రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచారు. 51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌తో యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానాన్ని సర్దుకున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 48.6 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో, 42.6 శాతంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాలుగో స్థానంలో, తిప్రుర సీఎం మాణిక్ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానంలో నిలిచారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 18 , 2024 | 02:07 PM