ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైబర్‌ సెక్యూరిటీపై యూజీసీ హ్యాండ్‌బుక్‌

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:02 AM

డిజిటల్‌ అరెస్టులు, డీప్‌ ఫేక్‌లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌, హనీ ట్రాప్‌ వంటి ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకి అధికమవుతున్న వేళ యూజీసీ అప్రమత్తమైంది.

హైదరాబాద్‌, నవంబరు 8 : డిజిటల్‌ అరెస్టులు, డీప్‌ ఫేక్‌లు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌, హనీ ట్రాప్‌ వంటి ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకి అధికమవుతున్న వేళ యూజీసీ అప్రమత్తమైంది. విద్యార్థులు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేందుకు ఓ పుస్తకాన్ని(ఈ-బుక్‌) విడుదల చేసింది. సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్‌ మోసాలను ఎలా గుర్తించాలి, ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచార గోప్యత కోసం ఏం చెయాలి వంటి పలు అంశాలపై సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సూచనలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు.

Updated Date - Nov 09 , 2024 | 06:02 AM