ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi Live: వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ

ABN, Publish Date - May 14 , 2024 | 12:21 PM

ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM) మంగళవారం వారణాసి (Varanasi)లో నామినేషన్ (Namination) దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM) మంగళవారం వారణాసి (Varanasi)లో నామినేషన్ (Namination) దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత, చంద్రబాబు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్..


ఈ వార్తలు కూడా చదవండి..

దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి మోదీ పూజలు

ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్..

ఏపీలో ఫలితాలపై రూ. కోట్లలో బెట్టింగ్‌లు..

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 14 , 2024 | 12:55 PM

Advertising
Advertising