ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

10 జన్‌పథ్‌ అంటే అంత ఇష్టమేం లేదు

ABN, Publish Date - Nov 02 , 2024 | 03:54 AM

దేశ రాజధాని ఢిల్లీలోని 10జన్‌పథ్‌ నివాసంలో చాలా కాలం ఉన్నా తనకు ఆ ఇల్లంటే పెద్ద ఇష్టమేమీ లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు.

న్యూఢిల్లీ, నవంబర్‌ 1: దేశ రాజధాని ఢిల్లీలోని 10జన్‌పథ్‌ నివాసంలో చాలా కాలం ఉన్నా తనకు ఆ ఇల్లంటే పెద్ద ఇష్టమేమీ లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. ఈ నివాసంలో ఉంటున్న సమయంలోనే 1991 మే 21న శ్రీపెరంబుదూర్‌లో తన తండ్రి రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. రాజీవ్‌ హత్య తర్వాత ఆ ఇంటిని సోనియాకు కేటాయించారు. రాహుల్‌ ఇదే నివాసంలో పెరిగారు. ఎంపీగా తనకు కేటాయించిన నివాసాన్ని అనర్హత సమయంలో ఖాళీ చేసి ప్రస్తుతం తల్లితో కలిసి 10 జన్‌పథ్‌లోనే ఉంటున్నారాయన. దీపావళి సందర్భంగా టెన్‌ జన్‌పథ్‌లో రంగులు వేసేందుకు వచ్చిన కార్మికులతో రాహుల్‌ ముచ్చటించారు. వారితో కలిసి రంగులద్దారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్‌ చేశారు.భారత్‌ను ప్రకాశవంతం చేసే వారితో దీపావళి అంటూ ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు.

Updated Date - Nov 02 , 2024 | 03:54 AM