ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:55 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో డెల్టా, కోస్తాతీర జిల్లాల సహా పుదుచ్చేరి, కారైక్కాల్‌(Puducherry, Karaikal) ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో డెల్టా, కోస్తాతీర జిల్లాల సహా పుదుచ్చేరి, కారైక్కాల్‌(Puducherry, Karaikal) ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నుంగంబాక్కం(Nungambakkam)లోని ప్రాంతీయ వాతావరణ పరిశోధనా కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మాల్దీవులు, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల నుంచి అరేబియా సముద్ర తీర ప్రాంతాల వరకు అల్పపీడనం పయనిస్తుందని, దీని ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ వార్తను కూడా చదవండి: Kasturi: కస్తూరికి కంటిమీద కునుకే లేదు.. జైలులో సాధారణ ఖైదీలతోనే


మంగళవారం నుంచి కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌, తంజావూరు(Cuddalore, Mylapore, Thiruvarur, Thanjavur), నాగపట్టణం, పుదుక్కోట, శివగంగై, రామనాథపురం, మదురై, తేని, విరుదునగర్‌, తెన్‌కాశి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, కన్నియాకుమారి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 11:57 AM