ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajinikanth: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం

ABN, Publish Date - Jun 08 , 2024 | 11:53 AM

మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనమంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth)కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చెన్నై: మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనమంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth)కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు అనేక మందిని ఆహ్వానిస్తున్నారు. ఆ మేరకు ఢిల్లీలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని పీఎంవో నుంచి రజనీకాంత్‌కు ఆహ్వానం వచ్చినట్టు సమాచారం.

ఇదికూడా చదవండి: Hyderabad: డెకాయ్‌ ఆపరేషన్లతో పోకిరీల భరతం..


అలాగే.. ఈ నెల 12 న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu as Chief Minister of Andhra Pradesh) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి రజనీకాంత్‌కు ఆహ్వానం పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ, అమరావతిలో జరిగే మోదీ, చంద్రబాబుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు రజనీకాంత్‌ హాజరుకానున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 11:53 AM

Advertising
Advertising