ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Special trains: సికింద్రాబాద్‌-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:23 AM

ప్రయాణికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.07601 సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో ఈ నెల 7,14 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది.

చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

- నెం.07601 సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో ఈ నెల 7,14 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది.

ఈ వార్తను కూడా చదవండి: ఈస్ట్‌ ఇండియా కంపెనీ నుంచి లంచాలు


మరుమార్గంలో నెం.07602 విల్లుపురం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 8,15 తేదీల్లో విల్లుపురంలో సాయంత్రం 4.05 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు ఒంగోలు, కావలి, నెల్లూరు, రేణిగుంట(Ongole, Kavali, Nellore, Renigunta), కాట్పాడి, తిరువణ్ణామలై మీదుగా విల్లుపురం చేరుకుంటాయి.


చార్మినార్‌కు అదనపు జనరల్‌ బోగీలు..

నెం.12750 హైదరాబాద్‌-తాంబరం మధ్య నడిచే చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్(Charminar Express)కు రెండు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు, నెం.12759 తాంబరం-హైదరాబాద్‌ మధ్య నడిచే చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‏కు అదనంగా రెండు జనరల్‌ బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఈ నెల 11 నుంచి 30వ తేది వరకు ఈ బోగీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి హెరాయిన్‌.. ఐటీ కారిడార్‌లో విక్రయం

ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2024 | 11:23 AM