ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suburban trains: ఇక.. సబర్బన్‌ రైళ్లకు ఏసీ బోగీలు

ABN, Publish Date - Nov 30 , 2024 | 10:52 AM

చెన్నై బీచ్‌-తాంబరం మధ్య ఏసీ బోగీలతో సబర్బన్‌ రైళ్ల(Suburban trains) సేవలు డిసెంబరు నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాజధాని నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఎంటీసీ సంస్థ సిటీ బస్సులు నడుపుతోంది. అయినప్పటికీ, ప్రయాణికుల రద్దీ తగ్గలేదు.

చెన్నై: చెన్నై బీచ్‌-తాంబరం మధ్య ఏసీ బోగీలతో సబర్బన్‌ రైళ్ల(Suburban trains) సేవలు డిసెంబరు నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాజధాని నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఎంటీసీ సంస్థ సిటీ బస్సులు నడుపుతోంది. అయినప్పటికీ, ప్రయాణికుల రద్దీ తగ్గలేదు. మరోవైపు దక్షిణ రైల్వే చెన్నై బీచ్‌, సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌, ఎగ్మూర్‌ నుంచి నగరం,శివారు ప్రాంతాలకు నడుపుతున్న సబర్బన్‌ రైళ్లు కూడా నిండిపోతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: నేడు తీరం దాటనున్న ‘ఫెంగల్‌’


ఈనేపథ్యంలో, సబర్బన్‌ రైళ్లలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం ఏసీ బోగీలు ఏర్పాటుచేయాలని దక్షిణ రైల్వేకు వినతులు వెళ్లాయి. ఈవిషయమై స్పందించిన దక్షిణ రైల్వే, తొలివిడతగా చెన్నై బీచ్‌-తాంబరం(Chennai Beach-Tambaram) మధ్య ఏసీ బోగీతో కూడిన సబర్బన్‌ రైళ్లు నడపాలని నిర్ణయించింది. తాజాగా, 10కి.మీకు రూ.29 ఛార్జీ నిర్ణయించగా, డిసెంబరునుంచి ఈ బోగీలు అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 10:52 AM