ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : యూజీసీ-నెట్‌ రద్దుపై పిల్‌.. సుప్రీం తిరస్కరణ

ABN, Publish Date - Jul 30 , 2024 | 02:49 AM

యూజీసి-నెట్‌ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

న్యూఢిల్లీ, జూలై 29: యూజీసి-నెట్‌ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఈ ఏడాది జూన్‌ 18న దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విద్యామంత్రిత్వశాఖ యూజీసీ- నెట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

అయితే... పరీక్షను అసమంజసంగా రద్దు చేయడం వల్ల విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని, వేల మంది శ్రమ వృధాగా పోయిందని ఉజ్వల్‌ గౌర్‌ అనే న్యాయవాది పిల్‌ దాఖలు చేశారు. దీనిని ధర్మాసనం తప్పుబట్టింది. ‘‘మీరెందుకు(న్యాయవాది) వస్తున్నారు? విద్యార్థులనే రానివ్వండ’’ని వ్యాఖ్యానించింది.

Updated Date - Jul 30 , 2024 | 02:52 AM

Advertising
Advertising
<