ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National :సుప్రీంకు ‘పోస్టల్‌ బ్యాలెట్‌’ పంచాయితీ!

ABN, Publish Date - Jun 03 , 2024 | 06:10 AM

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలెట్ల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించడాన్ని వైసీపీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది.

  • హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన వైసీపీ

  • తన వాదనా వినాలని టీడీపీ నేత వెలగపూడి కేవియట్‌

న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలెట్ల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించడాన్ని వైసీపీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. కోర్టు వైసీపీ పిటిషన్‌పై వాదనలు వింటే.. తన వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. వెలగపూడి తరఫున న్యాయవాది గుంటూరు ప్రభాకర్‌ ఈ కేవియట్‌ వేశారు.

Updated Date - Jun 03 , 2024 | 08:24 AM

Advertising
Advertising