ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: ముగిసిన మూడో దశ ఎన్నికల ప్రచారం..

ABN, Publish Date - May 06 , 2024 | 04:43 AM

మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

అహ్మదాబాద్‌/బెంగళూరు, మే 5: మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఎన్నికలు జరిగే గుజరాత్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో చాలా చోట్ల గతంలో బీజేపీయే గెలుపొందింది.

ఈ దశలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా (అహ్మదాబాద్‌), సింధియా(గుణ), మాండవీయ(పోర్‌బందర్‌), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్‌), ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ్‌) పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మాజీ సీఎంలు శివరాజ్‌(విదీశ), దిగ్విజయ్‌(రాజ్‌ఘర్‌), కర్ణాటక మాజీ సీఎం బొమ్మై (హవేరీ) కూడా ఈ దశలోనే బరిలో ఉన్నారు.

Updated Date - May 06 , 2024 | 04:45 AM

Advertising
Advertising