ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assembly Bypoll Results 2024: బద్రీనాథ్, మంగళౌర్‌లో కాంగ్రెస్ విక్టరీ

ABN, Publish Date - Jul 13 , 2024 | 05:43 PM

కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్‌‌లోని రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. బద్రీనాథ్, మంగళౌర్‌లో విజయకేతనం ఎగురవేసింది. జూలై 10వ తేదీన జరిగిన ఉపఎన్నికల ఫలితాలను శనివారంనాడు ప్రకటించారు.

డెహ్రాడూన్: కాంగ్రెస్ (Congress) పార్టీ ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. బద్రీనాథ్, మంగళౌర్‌లో విజయకేతనం ఎగురవేసింది. జూలై 10వ తేదీన జరిగిన ఉపఎన్నికల ఫలితాలను శనివారంనాడు ప్రకటించారు.

Assembly bypoll Results 2024: బెంగాల్‌లో క్లీన్‌స్వీప్ దిశగా టీఎంసీ...


ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో బద్రీనాథ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పట్ సింగ్ బుటోలా 28,161 ఓట్లు సాధించి గెలుపు సొంతం చేసుకున్నారు. మంగళౌర్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి క్వాజీ మొహమ్మద్ నిజాముద్దీన్ 31,727 ఓట్లు సాధించి విజయాన్ని సాధించారు. ఓవైపు ఫలితాలు వెలువడుతుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు సంబరాలు చేసుకున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 05:43 PM

Advertising
Advertising
<