ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: దూసుకెళ్లిన బర్నింగ్ కార్.. జనం బెంబేలు

ABN, Publish Date - Oct 13 , 2024 | 07:43 PM

మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ రహిత కారు వంతెనపై బీభత్సం సృష్టించింది. వంతెన నుంచి వేగంగా కిందకు దూసుకెళ్లడంతో జనం, వాహనదారులు బెంబేలెత్తారు. బర్నింగ్ కారుకు దారి ఇస్తూ పలువురు వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించగా, పాదచారులు పరుగులు తీశారు.

జైపూర్: మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ రహిత కారు వంతెనపై బీభత్సం సృష్టించింది. వంతెన నుంచి వేగంగా కిందకు దూసుకెళ్లడంతో జనం, వాహనదారులు బెంబేలెత్తారు. బర్నింగ్ కారుకు దారి ఇస్తూ పలువురు వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించగా, పాదచారులు పరుగులు తీశారు. రాజస్థాన్‌లోని అజ్మేర్, సుదర్శన్ పురా మార్గంలోని ఓ వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ai: పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్.. పశ్చిమ రైల్వే సేవలకు అంతరాయం


కారు మంటల్లో చిక్కుకుని హ్యాండ్ బ్రేక్ విఫలం కావడంతో అతి వేగంగా ముందుకు దూసుకు వెళ్లందని, మార్గమధ్యంలో ఒక మోటరిస్టును ఢీకొందని అగ్నిమాపక దళ అధికారి ఒకరు తెలిపారు. కాగా, కారు బానెట్ నుంచి పొగ రావడం గుర్తించి ఎలివేటెడ్ రోడ్డుపై కారును ఆపానని, కారు నుంచి తాను బయటకు రాగానే హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో కిందకు దూసుకుపోయిందని డ్రైవర్ జితేంద్ర జాంగిడ్ తెలిపారు. అగ్నిమాక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, జనం ఊపిరిపీల్చుకున్నారు.


Read More National News and Latest Telugu News

ఈ వార్తలు కూడా చదవండి:

Baba Siddique murder: దసరా బాణసంచా పేలుళ్ల మధ్య సిద్ధిఖిపై కాల్పులు

Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

Updated Date - Oct 13 , 2024 | 07:54 PM