ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Election Ink: ఓటు వేసిన తర్వాత వేలికి ఉన్న సిరా పోవాలంటే ఏం చేయాలి

ABN, Publish Date - May 13 , 2024 | 01:48 PM

2024 లోక్‌సభ ఎన్నికల (loksabha election 2024) నాలుగో దశ పోలింగ్ ఈరోజు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికీ ఎడమ చేతి చూపుడు వేలుకు అధికారులు చెరగని సిరా గుర్తును(election ink) బ్రష్ ద్వారా అంటిస్తారు. అయితే దీనిని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

how to remove election ink finger

2024 లోక్‌సభ ఎన్నికల (loksabha election 2024) నాలుగో దశ పోలింగ్ ఈరోజు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇదే రోజు ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.


ఈ క్రమంలో ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికీ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు అధికారులు చెరగని సిరా గుర్తును(election ink) బ్రష్ ద్వారా అంటిస్తున్నారు. అయితే ఆ సిరా గుర్తును తొలిగించుకోవాలంటే ఏం చేయాలి, ఎలా సులభంగా తొలిగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. కానీ ఓటింగ్ ప్రక్రియ ముగిసేలోపు వేలిపై ఉన్న గుర్తును తొలగించడం చట్టవిరుద్ధం. కాబట్టి మీరు దీన్ని తొలగించుకోవాలంటే మీరు ఎన్నికల తర్వాత మాత్రమే తొలగించుకోవాలి.


  • నెయిల్ పాలిష్ బ్లీచ్‌లలో అసిటోన్ అనే బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. దీని ద్వారా ఆ సిరాను తొలగించుకోవచ్చు

  • మార్కెట్‌లో సులభంగా లభించే యాంటీ బాక్టీరియల్ వైప్స్‌తో కూడా చెరగని సిరాను తొలగించవచ్చు

  • కఠినమైన డిష్ వాషింగ్ కోసం ఉపయోగించే ద్రవాలను కూడా ఆ సిరాపై స్పాంజితో పూసి సున్నితంగా స్క్రబ్ చేసి నీటిలో కడగాలి

  • మీరు సిరాను తొలగించడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్‌లను కూడా ఉపయోగించవచ్చు

  • వాషింగ్ లిక్విడ్ మొండి మరకలను తొలగించే వాటిని ఉపయోగించి కూడా ఆ సిరాను తీసేసుకోవచ్చు

  • ఏదైనా డెటాల్ బ్రాండ్‌ను ఉపయోగించి కూడా ఆ సిరా మరకలను సున్నితంగా తొలగించుకోవచ్చు


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే


జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2024 | 01:50 PM

Advertising
Advertising