ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Summer Health : వేసవిలో తాటి ముంజల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. వీటిని తింటే..!

ABN, Publish Date - May 14 , 2024 | 03:05 PM

ముంజులు వేసవిలో మంచి ఆహారం, విటమిన్ కె, ఫైబర్, విటమిన్ ఎ వంటి పోషకాలను కలిగి ఉంది. దీనిని తీసుకుంటే పొట్ట చల్లబడుతుంది. శరీరంలో వేడి, మంటతో బాధపడేవారికి ముందులు చక్కని ఉపాయంగా పనిచేస్తాయి. చల్లబరుస్తాయి.

Summer Health

వేసవి వేడిని తట్టుకోలేక, చల్లని పానీయాలవైపు వెళిపోతూ ఉంటాం. శరీరానికి వేడిని తగ్గించే పానీయాలు, పదార్థాలు వేసవిలో ఆరోగ్యాన్ని పెంచేవాటిని ఎంచుకోవాలి. అందులో సహజసిద్ధమైన ఆహారాలు ముందుంటాయి. తాటి ముంజలు పట్టణాల్లో పెద్దగా కనిపించకపోయినా, పల్లె వాతావరణంలో ముంజలు చాలా ఎక్కువగా దొరుకుతాయి. తాటి చెట్ల ఆధారంగా వచ్చే తాటిముంజలంటే ఇష్టపడనివారు ఉంటరు. ఇవి వేసవిలో మాత్రమే దొరుకుతాయి. తాటి చెట్టు అంతా మనిషికి ఉపయోగపడేదే. ఇందులోని ప్రతి భాగాన్ని మనం ఉపయోగించుకుంటూనే ఉంటాం.

తాటి చెట్టు కలపగాను, ఆకులు ఇళ్లకు, తాటి ముంజలు కాయలు, తాండ్ర, బెల్లం, కల్లు ఇలా ప్రతీదీ ఉపయోగపడేదే. ఇందులో ముఖ్యంగా తాటి ముంజలు వేసవిలో మంచి ఆహారం, విటమిన్ కె, ఫైబర్, విటమిన్ ఎ వంటి పోషకాలను కలిగి ఉంది. దీనిని తీసుకుంటే పొట్ట చల్లబడుతుంది. శరీరంలో వేడి, మంటతో బాధపడేవారికి ముందులు చక్కని ఉపాయంగా పనిచేస్తాయి. చల్లబరుస్తాయి.

హైడ్రేట్.. పెరుగుతున్న వేడి నుంచి శరీరానికి మంచి ఉపశమనం. డిహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది.

Health Tips : స్మూతీస్లో అరటిపండు ఉపయోగించకపోవడానికి కారణాలేంటి..


కడుపులోని సమస్యలు.. వేసవిలో ముంజలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బావుంటుంది. మలబద్దకం, అజీర్ణం, కగ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి పుష్కలంగా ముంజుల్లో ఉంది.

అజీర్తి, ఎసిడిటీ సమస్యలు, మొటిమలు వంటి వాటిని ముంజులు దూరం చేస్తాయి.

Tooth Health : పంటి ఆరోగ్యం కోసం ఈ పదార్థాలను దూరం పెట్టడమే సరైన పని..!


తాటి ముంజలు తిన్నట్లయితే ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది.

జీవక్రియను పెంచుతుంది. బలహీనమైన జీవక్రియ కారణంగా, బరువు పెరగడం మొదలవుతుంది.

అయితే ఇందులోని ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది. దీనిని తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదు.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 14 , 2024 | 03:34 PM

Advertising
Advertising