ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dubai: దుబాయిలో తెలుగు భాషా దినోత్సవం

ABN, Publish Date - Sep 01 , 2024 | 07:13 PM

మాతృభూమికు దూరంగా ఉంటె మాతృభాష పై మమకారం మరింత పెరుగుతుంది, ఈ దిశగా విదేశాలలో ఉంటున్న వారిలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాసీయులు ఒక అడుగు ముందులో ఉన్నారు. తెలుగు భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి జయంతి..

NRI News

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమికు దూరంగా ఉంటె మాతృభాష పై మమకారం మరింత పెరుగుతుంది, ఈ దిశగా విదేశాలలో ఉంటున్న వారిలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాసీయులు ఒక అడుగు ముందులో ఉన్నారు. తెలుగు భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా దుబాయిలో తెలుగు భాష దినోత్సవాన్ని ప్రవాసీయులు ఘనంగా జరుపుకోన్నారు.


వివిధ భాషలలో విద్యనభ్యసిస్తున్న తెలుగు ప్రవాసీ కుటుంబాల చిన్నారులు తమ మాతృభాష అయిన తెలుగును కూడ ప్రత్యెక అభిమానంతో నెర్చుకోంటున్నారు. దుబాయిలో ఈ రకంగా వివిధ బృందాలుగా ఏర్పడి తెలుగును బోధిస్తుండగా అందులో చింతలపూడి మంజూష ప్రముఖులు, గత ఆయిదు సంవత్సరాలుగా దుబాయిలోని తెలుగు చిన్నారులకు ఉచితంగా తెలుగు భాషను బోధిస్తున్న అమెను విద్యార్ధుల తలిదండ్రులు సత్కరించడం ద్వార తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోన్నారు. సత్కర కార్యక్రమం శ్రీమతి రాజీష నేతృత్వంలో జరిగింది. తల్లి భాషను ముందు తరాలకు అందించె ఉద్దేశ్యంతో తల్లిదండ్రుల ప్రొత్సహంతో తాను తెలుగు భాష బోధనకు శ్రీకారం చుట్టానని మంజూష ఈ సందర్భంగా వెల్లడించారు.


Also Read:

NRI: కూటమి విజయంలో ఎన్నారైల పాత్ర కీలకం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

NRI: యూఎస్ఏలో ‘అన్నమయ్య డే’! సిలికానాంధ్ర ఆధ్వర్యంలో సంకీర్తనోత్సవం

NRI: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో తెలంగాణ టెకీలకు ప్రాధాన్యత

For More NRI News and Telugu News..

Updated Date - Sep 01 , 2024 | 07:35 PM

Advertising
Advertising