ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం..

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:27 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు పలువురు కూటమి నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

1/7

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు.

2/7

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని పేర్కొంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు.

3/7

కూటమిలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేస్తూ.. భారత దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతానని ప్రమాణం చేశారు.

4/7

భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణం చేశారు.

5/7

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా తన కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని కొల్లు రవీంధ్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

6/7

రాగద్వేషాలకు తావులేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని జనసేన నేత నాదేండ్ల మనోహర్ మంత్రిగా ప్రమాణం చేశారు.

7/7

తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొంటూ మంత్రిగా టీడీపీ నేత నారాయణ ప్రమాణం చేశారు.

Updated Date - Jun 12 , 2024 | 06:12 PM

Advertising
Advertising