ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:19 AM

అమరావతి: తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఇదే ప్రాంగణం నుండి రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లు వర్చువల్ విధానంలో ప్రారంభించారు, అలాగే మరో రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్ కో పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

1/6

అమరావతి: తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు..

2/6

తాళ్లాయపాలెం ప్రాంగణంలో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..

3/6

400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం..

4/6

తాళ్లాయపాలెంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

5/6

గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..

6/6

తాళ్లాయపాలెంలో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రులు, జిల్లా కలెక్టర్, ముఖ్య అధికారులు..

Updated Date - Nov 08 , 2024 | 11:19 AM