ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరిలో భక్తుల కార్తీక స్నానాలు

ABN, Publish Date - Nov 25 , 2024 | 10:21 AM

కార్తీక మాసంతో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం నల్గొవ సోమవారం తెల్లవారుజాము నుంచే పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

1/5

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం.. చివరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

2/5

కార్తీక సోమవారం సందర్భంగా రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో భక్తులు గోదావరిలో స్నానాలు చేసి దీపాలు వదులుతున్న దృశ్యం..

3/5

రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో సోమవారం తెల్లవారుజామున గోదావరిలో భక్తులు కార్తీక స్నానాలు...

4/5

కార్తీక సోమవారం సందర్భంగా రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో భక్తులు గోదావరిలో స్నానాలు చేసి.. అరటి డొప్పలపై దీపాలు వదుతున్నారు..

5/5

చివరి కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రి పుష్కర్ ఘాట్‌కు పోటెత్తిన భక్తులు...

Updated Date - Nov 25 , 2024 | 10:21 AM