ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:12 PM

విజయనగరం జిల్లా: అమ్మనాన్నల తోడుగా చిన్నారులు చదువుల బాటలో తొలి అడుగులు వేశారు. అక్షర జ్ఞానానికి నాంది పలికారు. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతిదేవి చెంత ఈ తంతును సందడిగా ముగించారు. విజయనగరంలోని రింగురోడ్డులో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బృందాల వారీగా వందలాది మంది చిన్నారులు అక్షరాలు దిద్దారు. పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలతో పాటు ఆంధ్రా, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు పిల్లలను తోడ్కొని వచ్చారు.

1/5

విజయనగరం జిల్లాలో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం..

2/5

శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.

3/5

అక్షరాభ్యాసాలు చేయించేందుకు పిల్లలను శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి తీసుకువస్తున్న తల్లిదండ్రులు..

4/5

అక్షరాభ్యాస కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి ఆలయ ప్రధాన అర్చకుడు ఉపదేశించిన మంత్రాన్ని పిల్లలో చెవులో చెబుతున్న ఓ తల్లి..

5/5

శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో తమ పిల్లలకు అక్షరాలు దిద్దిస్తున్న తల్లిదండ్రులు..

Updated Date - Oct 10 , 2024 | 12:12 PM