ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ పోర్టులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు

ABN, Publish Date - Dec 10 , 2024 | 07:51 AM

విశాఖ: రాష్ట్రంలోని రేషన్ బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ఉచితంగా పంపిణీ చేసే బియ్యం విశాఖ పోర్టు నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నట్లు గుర్తించి.. వాటిని సీజ్ చేశారు.

1/5

విశాఖ పోర్టుకు వస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు ఉన్నతాధికారులు..

2/5

పోర్టులోని కంటైనర్ టెర్మినల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...

3/5

విశాఖ పోర్టు నుంచి ఎగుమతి అవుతున్న బియ్యాన్ని పరిశీలిస్తు్న్న మంత్రి నాదెండ్ల మనోహర్..

4/5

కంటైనర్ టెర్మినల్‌లో ఉన్న బియ్యం స్టాక్‌ను చెక్ చేస్తు్న్న మంత్రి నాదెండ్ల..

5/5

విశాఖ పోర్టు నుంచి అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని మంత్రి నాడెండ్ల మనోహర్ సీజ్ చేశారు.

Updated Date - Dec 10 , 2024 | 07:51 AM