ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాప్

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:58 PM

అమరావతి: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్ షాప్‌ను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ... ‘‘నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మొదటి సారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాలి. సభలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోవాలి. రోజుకి పది ప్రశ్నలకే సమయం సరిపోతుంది. జీరో హవర్స్‌లో హ్యాండ్ రైజ్ చేస్తే వారికి నేను అవకాశం ఇస్తాను’’ అని వెల్లడించారు.

1/5

ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వర్క్ షాప్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..

2/5

అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరిస్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు..

3/5

సభాపతి అయ్యన్న పాత్రుడు నిర్వహించిన వర్క్ షాప్‌కు హాజరమైన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..

4/5

అసెంబ్లీ నిబంధనలనకు క్లుప్తంగా వివరిస్తు్న్న అయ్యన్న పాత్రుడు, ప్రక్కన సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదేండ్ల మనోహర్ తదితరులు..

5/5

అసెంబ్లీ నిబంధనలనను ఆసక్తిగా వింటున్న మొదటి సారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..

Updated Date - Nov 13 , 2024 | 12:58 PM