ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Road Show: తిరుపతిలో కూటమి రోడ్ షో...

ABN, Publish Date - May 12 , 2024 | 12:43 PM

చిత్తూరు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి నాలుగకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా, లోకేష్‌కు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కూటమి రోడ్ షోకు జనం నీరాజనం పలికారు.

1/6

తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్వహించిన రోడ్ షో.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న లోకేష్, జేపీ నడ్డా..

2/6

తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ను శాలువ కప్పి సన్మానిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..

3/6

శనివారం తిరుపతిలో కూటమి నేతలు నిర్వహించిన రోడ్ షోకు నీరాజనం పలుకుతున్న పట్టణం ప్రజలు..

4/6

తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..

5/6

తిరుపతిలో శనివారం జరిగిన కూటమి రోడ్ షోలో ప్రసంగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..

6/6

కూటమి అభ్యర్థుల విజయం కోసం శనివారం తిరుపతిలో జరగిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

Updated Date - May 12 , 2024 | 12:43 PM

Advertising
Advertising