ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కనక దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:45 PM

విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. తన కుమార్తె ఆద్య కొణిదెలతో కలసి ఆలయానికి వచ్చారు. మూలా నక్షత్రంలో సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.

1/6

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటేత్తారు.

2/6

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి తన కుమార్తె ఆద్య కొణిదెలతో కలసి వచ్చారు.

3/6

పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కొణిదెలతో ముచ్చటిస్తున్న హోంమంత్రి అనిత..

4/6

పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కొణిదెలకు అమ్మవారి పట్టు వస్త్రాలను అందజేస్తున్న ఆలయ ఈవో..

5/6

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్‌ చేతికి కంకణం కడుతున్న ఆలయ ప్రధాన అర్చకుడు..

6/6

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అమ్మవారి మెమెంటో బహూకరిస్తున్న ఆలయ అధికారులు.. ప్రక్కన హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని..

Updated Date - Oct 10 , 2024 | 12:45 PM